-------------------------
కావేరి జలాల విషయంలో తమిళనాడు తప్పు చేస్తుం దని... ముళ్లైపెరియార్ విషయంలోనూ తమిళనాడు వైఖరి తప్పని రాసే పత్రికలు అక్కడ ఉన్నాయా? అసలు ఆ రాష్ట్రంలో ఉంటూ పొరుగున ఉన్న కర్ణాకట, కేరళలకు వత్తాసు పలుకుతూ న్యాయాన్ని సమాధి చేసే పత్రికలు అక్కడ ఉన్నాయా?
అసలు ఇలాంటి పత్రికలు భారత దేశంలో కేవలం ఒక తెలంగాణలోనే ఉన్నాయనుకుంటా... లేకపోతే తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ కథనాలు రాస్తూ ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతున్న ఈ మీడియా సంస్థలను ఏం చేయాలి... ?

No comments:
Post a Comment