బీజేపీ నేత దత్తాత్రేయ గారు విద్యుత్ సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు... కేంద్రానికి లేఖ రాయడం, ఛత్తీస్‌గఢ్ సీఎంను కలవడం, పీయూష్ గోయల్‌తో మాట్లాడటం ఇవన్నీ మంచి విషయాలే.. ఆయన వంతు పాత్రను ఆయన పోషిస్తున్నారు.. ఎర్రబెల్లి అండ్ కోలాగా ఊరికే విమర్శలతో కాలం వెల్లదీయడం లేదు.. సమస్యలు పరిష్కారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.. ఆయన పెద్దమనిషి మాదిరిగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది... పార్టీలకతీతంగా నిర్మాణాత్మకంగా తెలంగాణ సమాజం మేలు కోసం పాటుపడే అందరికీ నా పాదాభివందనం.... అలాంటి వాళ్లంతా తెలంగాణకు ఆత్మబంధువులే.. వాళ్లందరూ నా అభిమాన నేతలే..
1
Wednesday, 5 November 2014
దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు...

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment