1

1

Monday, 9 March 2015

మ‌హిళా బిల్లు పేరు ఎత్తితే చాలు వీళ్లంతా ఎందుకు అగ్గి మీద గుగ్గిలాలు అవుతారు...?

మొన్న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఘ‌నంగా చేశారు.. ఘ‌న‌మైన ఉప‌న్యాసాలు ఇచ్చారు.. మ‌రి మ‌హిళ సాధికార‌త కోసం వీరు ఇంత‌గా తాప‌త్ర‌య‌ప‌డే వారే అయితే పార్ల‌మెంట్‌లో మ‌హిళా బిల్లు ఎందుకు పాస్ అవ‌డం లేదు... మ‌హిళా బిల్లు పేరు ఎత్తితే చాలు వీళ్లంతా ఎందుకు అగ్గి మీద గుగ్గిలాలు అవుతారు...?

1 comment:

  1. అక్కడే ఉంది కీలకమంతా!
    ఆండోళ్ళు పొగిడితే చాలనుకోవదంలో ఉబ్బులింగడి కన్నా అన్యాయమైపోయారు!
    ఆ ఉబ్బులింగడి మనస్తత్వం నుంచి బయతపడకుండా ఉంటే పనులు జరగవు?

    ReplyDelete