కొద్ది నెలల్లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం-బీజేపీలు పొత్తుపెట్టుకుంటే ముమ్మాటికీ గ్రేటర్ పీఠం వారిదే అవుతుంది.. మరి అమిత్ షా వచ్చి మంత్రాంగం నడిపిస్తారా? లేక వెంకయ్యనాయుడు గారొచ్చి చర్చలు జరుపుతారా? లేక కిషన్‌రెడ్డే వెళ్లి చర్చలు చేస్తారా? ఆలోచించుకోవాలి... హైదరాబాద్‌లోనూ కొత్త మిత్రులతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మంచి అవకాశం ఇది..అలాగే గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సరికొత్త వ్యూహమిది... గ్రేటర్‌లో పాగా వేసిన తర్వాత మేయర్ ప్రమాణ స్వీకారానికి మోడీ గారు వస్తారు.. బీజేపీ అధినాయకత్వం తరలివస్తుంది...
నోట్: ఒకవేళ బీజేపీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఎంఐఎం నేతలు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా బీజేపీ సైలెంట్‌గా ఉంటుంది... వీలైతే సమర్థిస్తుంది కూడా..
No comments:
Post a Comment