తీన్మార్ మల్లన్న నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో దాదాపు 13 వేలకు పైగా ఓట్లను సాధించడం గొప్ప విషయమే.. నిజంగా ఆయన ఈ మాత్రం ఓట్లను సాధించకపోయి ఉంటే అది టీఆర్ఎస్‌కు నష్టాన్ని మిగిల్చేది... రంగారెడ్డి పట్టభద్రుల సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 2800 ఓట్లను మాత్రమే సాధించగలిగాడు.. ఆ అభ్యర్థి మాదిరిగానే మల్లన్నకు ఓట్లు వచ్చి ఉంటే మిగిలిన ఓట్లు బీజేపీ ఖాతాలో జమ అయ్యేవి... అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికే నష్టం కలిగేది.. మల్లన్న ఉత్తుత్తిగా పోటీ చేయకుండా నిజంగానే పోటీ చేయడం వల్ల ఆ మాత్రం ఓట్లను రాబట్టుకున్నాడు.. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి 13 వేల ఓట్లను పొందిన ఆయనకు అభినందనలు.. పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కారణం అవుతున్నందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి...!!
1
Thursday, 26 March 2015
తీన్మార్ మల్లన్నకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే..!!
తీన్మార్ మల్లన్న నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో దాదాపు 13 వేలకు పైగా ఓట్లను సాధించడం గొప్ప విషయమే.. నిజంగా ఆయన ఈ మాత్రం ఓట్లను సాధించకపోయి ఉంటే అది టీఆర్ఎస్‌కు నష్టాన్ని మిగిల్చేది... రంగారెడ్డి పట్టభద్రుల సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 2800 ఓట్లను మాత్రమే సాధించగలిగాడు.. ఆ అభ్యర్థి మాదిరిగానే మల్లన్నకు ఓట్లు వచ్చి ఉంటే మిగిలిన ఓట్లు బీజేపీ ఖాతాలో జమ అయ్యేవి... అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికే నష్టం కలిగేది.. మల్లన్న ఉత్తుత్తిగా పోటీ చేయకుండా నిజంగానే పోటీ చేయడం వల్ల ఆ మాత్రం ఓట్లను రాబట్టుకున్నాడు.. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి 13 వేల ఓట్లను పొందిన ఆయనకు అభినందనలు.. పరోక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కారణం అవుతున్నందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి...!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment