మొన్న ఉద్యోగం రాలేదని పూజిత అనే అమ్మాయి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి కదా.. ఆ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ వాసి అంట కదా..
నిజంగానే ఉద్యోగం రాకనే చనిపోయిందా? అలా అయితే అది ముఖ్యమంత్రి వైఫల్యం కాదా?
ఆ పూజిత తెలంగాణ అమ్మాయి అయి ఉంటే... వ్యక్తిగత కారణాలతో చనిపోయినా సరే నిరుద్యోగ సమస్యలతో చనిపోయిందని గగ్గోలు పెట్టేవారు కాదా? ఇప్పుడేమో రిజర్వేషన్ల వల్ల ఆమె చనిపోయింది.. రిజర్వేషన్లను ఎత్తేయాలంటూ ఒక ప్రచారం మొదలైంది...

No comments:
Post a Comment