మొన్నామధ్య ప్రాణహిత ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.. ప్రాణహిత వల్ల మహారాష్ట్రలోని కొంత భూమి ముంపునకు గురవుతుందని ఆ రాష్ట్ర సీఎం అన్నారు.. అంతే... ప్రాజెక్టు డిజైన్ మార్చుతామని కేసీఆర్ ప్రకటించారు..
మరి పోలవరం వల్ల తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి కదా... మరి చంద్రబాబు నాయుడు డిజైన్ మార్చడానికి సిద్ధం అవుతలేడు ఎందుకు?
ప్రాణహిత కడితే మహారాష్ట్రకు నష్టమని బీజేపీ సీఎం వాదించాడు.. మరి పోలవరం కడితే ఛత్తీస్‌గఢ్‌కు నష్టమని బీజేపీ సీఎం రమణ్‌సింగ్ ఇలాగే అభ్యంతరం చెబుతాడా?

No comments:
Post a Comment