1

1

Monday 9 March 2015

అలా చేయ‌గ‌లిగిదే అది ప్ర‌తిపక్షాల విజ‌య‌మే..

భూసేక‌ర‌ణ బిల్లులో కీల‌క స‌వ‌ర‌ణ‌లు చేయించ‌గ‌లిగితే అది ప్ర‌తిప‌క్షాల స‌మ‌ష్టి విజ‌యం అవుతుంది... ముఖ్యంగా కాంగ్రెస్ విజ‌యం అవుతుంది.. భూ సేక‌ర‌ణ బిల్లులో స‌వ‌ర‌ణ‌లు అత్యంత అవ‌స‌రం.. వీలైతే పాత చ‌ట్టాన్ని కొన‌సాగించేలా చూడాలి... ఎన్డీయే తెచ్చిన చ‌ట్టం వ‌ల్ల భూ య‌జ‌మాని హ‌క్కుల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది...

1 comment:

  1. అది పారిశ్రామికావసరాల కోసం ప్రభుత్వానికి భూమిని అమ్మడానికి సంబంధించినది కదా?
    అమ్మాక కూడా హక్కులా?అమ్మడానికి హక్కులా?
    కొనుగోలు-అమ్మకం అయితే ఇదివరకటి కన్నా యెక్కువ రేటు వచ్చే అవకాశం ఉందంటున్నారు కదా?

    ReplyDelete