ఎన్నికల ఫలితాలతో పాలకులు మారతారా?
అలాగైతే ఢిల్లీ ఫలితాలతో మోడీ గారి స్పీడ్‌కు బ్రేకులు పడాల్సిందే... కానీ పడ్డాయా?
రేపటి ఫలితాలు అంతే..
ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు వరదారెడ్డికి సీటు ఇచ్చి దెబ్బతిన్నారు..
ఇప్పుడు కూడా అలాంటి పొరపాటే చేశారు...
నా దృష్టిలో దేవీప్రసాద్ గారు ఓడిపోతే సాధారణ విషయం అవుతుంది.. గెలిస్తే సంచలనమే అవుతుంది..

No comments:
Post a Comment