తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ఆమోదించమంటే ఆమోదించలేదు... నెలల నెలలు పెండింగ్ లో ఉంచారు..
వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయినప్పుడు అనర్హత వేటు వేయకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచారు.. ఆ సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుందా?
స్పీకర్‌కు విచక్షణాధికారాలుంటాయని మేధావులు టీవీ చర్చల్లో కూడా వాదించారు.. ఇప్పుడేమో ఉమ్మడి హైకోర్టు స్పీకర్‌కు, మండలి ఛైర్మన్‌కు నోటీసులు ఇచ్చింది...
మరి ఆంధ్రాలోనూ ఇలాగే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరారు కదా వారికి కూడా నోటీసులు ఇస్తుందా?
ఇవన్నీ చూస్తుంటే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఆవశ్యకత ఎంతైనా ఉందని అనిపిస్తుంది..

No comments:
Post a Comment