డిజైన్ మార్చకుండా నిర్మాణం సాగిస్తే అయ్యో నిర్వాసితుల గోస పట్టేదెవరికీ...
మహారాష్ట్రను ఒప్పించడం ఎలా?
ప్రాణహిత అసాధ్యమే...అంటూ రాతలు రాస్తుంది..
మహారాష్ట్ర డిమాండ్ మేరకు డిజైన్ మార్చితే.. జాతీయ హోదా దక్కుతుందా?
నిర్వహణ వ్యయం పెరిగిపోదా?
ఇదేం వైఖరి అంటూ రాస్తుంది...
ఇది ఆంధ్రజ్యోతి విచిత్ర జర్నలిజం...!!
-------------------
నోట్: వాటర్ గ్రిడ్ కన్నా ముందు పేలియో ఛానెల్ పద్ధతిలో నీరు ఇద్దామని సర్కారు ప్రతిపాదించి ఉంటే.. అయ్యో.. వాటర్ గ్రిడ్ లాంటి విజయవంతమైన పథకం ఉండగా పేలియో ఛానెల్ దండగా అని రాసేదేమో... ప్రభుత్వం వాటర్ గ్రిడ్ అనడంతో పేలియో ఛానెల్ బెస్టు అని నిపుణుల అభిప్రాయం అన్నట్లు రాసింది...

No comments:
Post a Comment