తెలంగాణలో పేదోడి గుంట భూమిని సర్కారు గుంజుకుంటే ఎర్ర జెండాలు పాతడం...
అక్కడ కట్టబోయే నిర్మాణాల పునాదులను కూల్చడం...
వీలైతే పోలీసుల తుపాకీ తూటాలకు అమాయకులను బలిచేసి ప్రజా ఉద్యమాలను విజయవంతం చేసే ఎర్ర పార్టీలు ఏమయ్యాయి..
పొరుగు రాష్ట్రంలో 32 వేల ఎకరాలను సేకరిస్తే ఒక్క ప్రజా ఉద్యమమూ లేదా?
అప్పుడెప్పుడో రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పట్టేవారని విన్నాం..
ఇప్పుడేమో ఆంధ్రాలో భూములను లాక్కుంటుంటే తెలంగాణలో ప్రజా ఉద్యమాలకు సిద్ధం అవుతుండటం చూస్తున్నాం.. జన జాతరలు చేసుకుంటున్నారని తెలుస్తుంది...
కొంపదీసి ఈ *కమ్మ*టి భూ సమీకరణ మీకు నచ్చిందా?
అందుకే మౌనంగా అన్నా హజారే తరహా ఉద్యమాన్ని చేసుకుంటున్నారా?
-------------------------------------

No comments:
Post a Comment