రూ.2,500 కోట్లకు మా టీవీ అమ్ముడుపోయింది..
అందులో నాగార్జునకు 10 శాతం వాటా ఉంది కదా..
ఈ లెక్కన ఆయనకు రూ.250 కోట్లు వస్తుంది కదా..
మరి ఆ డబ్బుతో బ్యాంకులకు బాకీ పడిన 62 కోట్ల అప్పులు తీర్చొచ్చు కదా..
ఎందుకు తీర్చలేదు?
ప్రభుత్వాలు చవకగా భూములు ఇచ్చి ఆదుకున్నట్లు.. రేపు అప్పులు కూడా మాఫీ చేస్తాయని ఏమన్నా భావించాడా?

No comments:
Post a Comment