ఒక్క 10 రోజుల వ్యవధిలో...
-----------
కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొరికిన వామపక్ష మహిళ ఎమ్మెల్యే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బూతు పురాణాలు వినిపించిన రోజా.., ఎమ్మెల్యేలు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేని నోరుమూసుకో అని హెచ్చరించిన డీకే అరుణ...
తెలంగాణ అసెంబ్లీలో డీ కే అరుణను ఈవ్ టీజింగ్ చేశారన్న భట్టి విక్రమార్క...
ఏం జరుగుతోంది...!!
***********
మహిళా బిల్లు రాకముందే ఇంత మహిళా సాధికారతను చూస్తున్నాననంటే.. మహిళా బిల్లును తీసుకొస్తే పురుష ఎమ్మెల్యేలు ఒక్క మాట అంటే చాలు.. చీపురు కట్టలతో అసెంబ్లీలోనే కొట్టేస్తారని అనిపిస్తోంది..
లేచింది మహిళా లోకం.. నిద్ర లేచింది మహిళా లోకం అనుకోవచ్చేమో...!!
No comments:
Post a Comment