ఆంధ్రా ప్రాంతానికి చెందిన 26 కులాలను బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన తెలంగాణ సర్కారు..
ఇక ఆంధ్రా అనుకూల పార్టీలు ఆందోళన చేయడం ఖాయం...
ఆ కులాల వారిని బీసీల జాబితాలో చేర్చాలి... భవిష్యత్తులో ఆంధ్రా నుంచి ఇక్కడకు వలస వచ్చే వారికి ఇక్కడ బీసీ ప్రయోజనాల దక్కాలి.. మన వారి నోట్లో మట్టి కొట్టినా పర్వాలేదు అన్న రీతిలో ఆందోళన జరగడం ఖాయమేమో...!!
ఇది మరో ఫాస్టు పథకంగా మారుతుందా? ఎవడన్నా కోర్టుకు వెళతాడా వేచిచూడాలి...!!

No comments:
Post a Comment