ఆంధ్రజ్యోతి లెక్క ప్రకారం రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి..
కరెంట్ కష్టాలు తెలంగాణలో ఉన్నాయి..
నిరుద్యోగ సమస్య తెలంగాణలో ఎక్కువగా ఉంది..
ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి..
ఇన్ని సమస్యలున్న తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలా?
లేక ఆత్మహత్యలు లేని, కరెంట్ కష్టాలు లేని ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలా?
---------------------------
ప్రత్యేక హోదా పేరు ఎత్తితే చాలు ఆంధ్రాలో సమస్యలున్నట్లు వార్తలొస్తాయి.. ఇతర విషయాల ప్రస్తావన వస్తే తెలంగాణలో సర్వ సమస్యలకు నిలయంగా కనిపిస్తుంది.. ఎందుకో ఈ తేడా?
ఆంద్ర జ్యోతి రాధాకృష్ణకు పిచ్చాసుపత్రిలో "ప్రత్యెక హోదా" ఇస్తే బెస్ట్!
ReplyDelete