ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే తెలంగాణలో డ్రైపోర్టు, హైకోర్టు, విద్యుత్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు కేవలం రెండు నెలల్లో వస్తాయి.. తెచ్చే బాధ్యత ఆయనదే.. ఇదే కాకుండా కేంద్రం నుంచి భారీగా నిధులు తెప్పిస్తారు... ఇవన్నీ హామీలను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కేంద్ర మంత్రులు గుప్పించారు.. మరి ఓడిపోతే ఇవన్నీ వస్తాయో రావో.. నాకు తెలిసి ఆయనను గెలిపిస్తే ఇన్ని వస్తాయి కాబట్టి ఓ సీటు బీజేపీకి ఇస్తే తప్పు లేదేమో... ఆయన గెలిచిన తర్వాత ఇవి రాకపోతే రోజూ మండలిలో నిలదీయొచ్చు కదా....!!
భాజపా వాళ్ళు గెలిస్తే హామీలు ఎంత బాగా నిలబెట్టుకుంటారో ఆంధ్రలో చూడలేదా అన్నా!
ReplyDelete