ఇరాక్‌లో వెయ్యి మందికి పైగా తెలంగాణ వాళ్లు ఉన్నారట...
ఇద్దరు మాత్రమే ఆంధ్రులు ఉన్నారట...
ఒకవేళ ఇరాక్‌లో వెయ్యి మంది ఆంధ్రులు చిక్కుకుని ఉంటే..
ఈ వార్త ఈనాడులో ఇంత చిన్నగా.. నిన్న వచ్చినట్లు లాస్టు పేజీలో వచ్చేదా?
ముమ్మాటికీ తెలంగాణ, ఆంద్రాలో మొదటి పేజీలో వేసే వాళ్లు... వాళ్లంతా తెలుగు వాళ్లని రాసి జాతీయ సమస్య చేసే వాళ్లేమో...
ఇప్పుడు ఇరాక్‌లో చిక్కుకున్నది తెలంగాణోళ్లు.. అందుకే ఇది మొదటి పేజీకి రాలేదేమో..
ఆంధ్రా అసెంబ్లీ ప్రారంభమైందన్న వార్త కన్నా తెలంగాణకు ఇదే ఎక్కువ ప్రాధాన్యమైన వార్త...
కానీ మీరు ఆంధ్రా అసెంబ్లీ మొదలైందన్న వార్తకు మొదటి పేజీలో 30 శాతం స్థలం కేటాయించారు..

No comments:
Post a Comment