టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాలు ఆపితే తెలంగాణ ఉద్యోగులు నష్టపోతారు అంటున్నారు... కొందరు కుహానా జర్నలిస్టు సంఘం నాయకులు తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరి స్టూడియో ఎన్‌లో 70 మంది తెలంగాణ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే మీరేమైనా స్పందించారా?
ఆ 70 మందిలో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించారా?
ఇప్పుడు ఈనాడులో తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది ఆంధ్రోళ్లే ఉన్నారు....
ఇక టీవీ9లో కూడా చాలా మంది ఆంధ్రోళ్లు తెలంగాణలో పనిచేస్తున్నారు..
ఏబీఎన్‌లో కూడా అదే పరిస్థితి...
మీరు మాకు ఒక హామీ ఇవ్వగలరా?
తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 , ఈనాడులో మొత్తం తెలంగాణ ఉద్యోగులను మాత్రమే తీసుకుంటామని చెబుతారా?
ముమ్మాటికి చెప్పరు.... ఇప్పుడు మీ ప్రసారాలు పునప్రారంభించినంత మాత్రాన మీ సంస్థల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగుల ఉద్యోగాలు భద్రంగా ఉంటాయని హామీ ఇస్తారా?

No comments:
Post a Comment