టీవీ9 రవి ప్రకాశ్‌ను శిక్షించండి....
దీనికి కుహాన జర్నలిస్టు సంఘాల నాయకులు ఒప్పుకుంటారా?
గతంలో అసెంబ్లీ ఆవరణలో ఏక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ చౌదరి అలియాస్ జేపీ అనే శాసనసభ్యుడిపై మల్లేశ్ అనే కారు డ్రైవరు ఒక దెబ్బ కొట్టినందుకే ఆయనను 49 రోజుల పాటు జైలులో పెట్టారు...
మరి మొన్న అసెంబ్లీలోని మొత్తం 119 మంది సభ్యుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా దాడి చేసిన టీవీ9 రవిప్రకాశ్‌కు శిక్ష విధించరా?
కేవలం ఛానెల్ ప్రసారాలు ఆపితే సరిపోతుందా?
ఒక్క ఎమ్మెల్యేపై దాడి చేసిన వ్యక్తికి 49 రోజుల జైలు శిక్ష విధించారు... మరి 119 మంది ఎమ్మెల్యేలపై మానసిక దాడి చేసి, శాసనసభను అగౌరవపరిచిన రవిప్రకాశ్‌ను ఎన్నేళ్లు జైలులో ఉంచాలి....?
49*119=5831 రోజులు జైలుకు పంపాలి.....(దాదాపు 16 ఏళ్లు)
No comments:
Post a Comment