గుజరాత్ రాష్ట్రంలో పర్జానియా, ఫనా, ఫిరాక్‌లాంటి చిత్రాలు నిషేధానికి గురయ్యాయి... ఇక ఇతర రాష్ట్రాల్లోనూ కొన్ని సినిమాలు నిషేధానికి గురయ్యాయి.. గురవుతూనే ఉంటాయి...
ఇక సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా ఫిల్మ్ ఛాంబర్ వాళ్లు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.. డబ్బింగ్ చిత్రాల విడుదల విషయంలో నిషేధాలు విధించడం, వాటిని ఆడనివ్వొద్దనడం.. డబ్బింగ్ సీరియళ్లను నిలిపేయాలని కొందరు దర్శకులు ఆందోళన చేయడం జరిగింది...
సినిమా కూడా ఒక రకమైన మీడియానే.... దానిపైన నిషేధాలు విధించినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న మీ పార్టీ శాఖలు ఏం చేశాయి...
ఇప్పుడు మీరు అదే చేయండి...!!!

No comments:
Post a Comment