1

1

Tuesday 24 June 2014

కేసీఆర్ గారికి విజ్ఞ‌ప్తి...

గురుకుల్ ట్ర‌స్టు భూముల కూల్చివేత‌లో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూడా భాగ‌స్వామ్యం క‌ల్పిస్తే బాగుంటుంది.. ప్ర‌జ‌లు స్వ‌చ్ఛంద సేవ చేయ‌డానికి త‌హ‌త‌హ లాడుతున్నారు.. ఒక్క‌రోజులోనే అన్ని క‌ట్ట‌డాల‌ను కూల్చేస్తారు... ఈ మ‌హద్భాగ్యం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి....

No comments:

Post a Comment