భారత్‌లో జరిగిన నిర్భయ ఘటనపై బీబీసీ వాళ్లు తీసిన డాక్యుమెంటరీ దేశ ప్రతిష్ఠను దిగజార్చుతుందని భావించి దానిపై నిషేధాలు విధించారు.. కానీ భారత దేశమంటే అవినీతి అన్నట్లు, ఇక్కడ అసలు ఉద్యోగులు పనే చేయరు అన్నట్లు రాజకీయ నేతలు దేశ దేశమూ తిరిగి ప్రచారం చేసినా తప్పుండదు.. అంతే కదా... పరాయి వాడు మన గురించి చెడుగా చెప్పొద్దు.. కానీ మనం విదేశాలకు వెళ్లి ఏ విధంగానైనా ప్రచారం చేసుకోవచ్చు...!!
This comment has been removed by the author.
ReplyDeleteఆ డాక్యుమెంటరీ డైరెక్తర్ చేసింది మన దేసపు చట్టాల్ని ధిక్కరించి మనం బయటికి చెప్పకుండా దాచిన ఆ అమ్మాయి పేరునీ ముఖాన్నీ పబ్లిష్ చెయ్యటం,అందుకే మన ప్రభుత్వ చట్తాల మీద గౌరవం ఉన్న ప్రతివాడూ వ్యతిరేకించాలి మీతో సహా,ఆలోచించండి అక్కడ ఇంకా యేమి జరిగిందో ఆ దైరెక్టర్ ద్వారా!
ReplyDeleteమోదీ చెప్పింది ఆల్రెదీ అంతర్జాతీఅయ పత్రికల్లో యెప్పుడో వచ్చేసింది కదా?2జీ కుంభకోణం,బొగ్గు కుంభకోనం రహస్యంగా జరిగాయా?ఎకనమిక్ తైంసు నుంచి విదేశీ ఆర్ధిక వ్యవహారాల్ని చరించే ప్రతి పత్రికా వ్యాఖ్యానాలతో సహా పేజీలకి పేజీలు నింపాయా లేదా?
ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలుసు కదా... మనం ముఖం దాచాల్సిన అవసరం ఏముంది... అసలు బాధితురాలికి మనం న్యాయం చేయగలిగామా?
Delete