యెప్పట్నించో పోలీసుల్ని రాళ్ళతో కొట్టి లారీలతో తొక్కి చంపిన వాళ్లని ఇవ్వాళ చంపటానికీ ఈ మధ్యనే గవర్నర్ మీద పుట్టిన వ్యతిరేకతకీ మీరు పెట్టిన లింకుకి సాక్ష్యాలు చూపించగలరా?
మీ పోలీసులు చేస్తే అంత గౌరవం!మా పోలీసుల్ చేస్తే యెటకారం.ఇది యేడుపు కాదా?యెందుకండీ వార్త వార్తకీ యెటకారాలు వేస్తూ ఇట్లా యేడ్చి పోవటం?
సిమి ఉగ్రవాదుల్ని చంపడంలో యెవరిమీద కోపాన్ని తీర్చుకున్నట్టో కొంచెం సెలవిస్తారా?
ReplyDeleteవిడిపోయి ఇంతకాలమైనా ఇంకా యాడవటం మానకపోవటానికి కారణమేమిటో చెప్తారా!
ముమ్మాటికీ సిమీ ఉగ్రవాదులపై కోపాన్ని వికారుద్దీన్ గ్యాంగ్‌పైనే తీసుకున్నారు.. ఇందులో దాచడానికి ఏముంది... నిర్భయంగా చెబుతున్నా.. మీరు చెప్పగలరా...
ReplyDeleteయెప్పట్నించో పోలీసుల్ని రాళ్ళతో కొట్టి లారీలతో తొక్కి చంపిన వాళ్లని ఇవ్వాళ చంపటానికీ ఈ మధ్యనే గవర్నర్ మీద పుట్టిన వ్యతిరేకతకీ మీరు పెట్టిన లింకుకి సాక్ష్యాలు చూపించగలరా?
Deleteమీ పోలీసులు చేస్తే అంత గౌరవం!మా పోలీసుల్ చేస్తే యెటకారం.ఇది యేడుపు కాదా?యెందుకండీ వార్త వార్తకీ యెటకారాలు వేస్తూ ఇట్లా యేడ్చి పోవటం?