హైదరాబాద్‌లోనూ ప్రతీ సినిమా థియేటర్లో మొదటి షోలో తెలంగాణ దర్శకులు తీసే సినిమాలో, తెలంగాణలో నిర్మాణం అయ్యే సినిమాలనే ప్రదర్శించాలనే నిబంధన పెడితే బాగుంటుంది కదా... అప్పుడు తెలంగాణ సినిమాల నిర్మాణం ఎక్కువగా జరుగుతుంది...
ఇక హైదరాబాద్ మల్టీఫ్లెక్స్‌లలోనూ తెలంగాణ వంటకాలైన సర్వపిండి లాంటి వాటిని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది... పాప్ కార్న్ లాంటివి తినొద్దని ఆదేశాలు ఇస్తే?
ఇక హైదరాబాద్ మల్టీఫ్లెక్స్‌లలోనూ తెలంగాణ వంటకాలైన సర్వపిండి లాంటి వాటిని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది... పాప్ కార్న్ లాంటివి తినొద్దని ఆదేశాలు ఇస్తే?
దానికన్నా తెలంగాణాలో తీసిన సినిమాని చూసీన్ వాళ్ళకి టిక్కెట్తుకో బహుమతి ఇస్తే జనం విరగబడి చూస్తారు కదా:-)
ReplyDelete