ఇతర పార్టీలు చేసే తప్పుడు వాగ్దానాలతో జనం విసిగిపోయారు.. వాళ్లు అన్ని వర్గాల సమాన జనం అభివృద్ధిని కోరుకుంటున్నారు.. అందుకే ఎంఐఎంకు ఔరంగాబాద్‌లో ఆదరణ లభించింది.. ప్రజాబలం ముందు ధన బలం పనికి రాదని మరోమారు రుజువైంది...***
-ఔరంగాబాద్ ఫలితాలపై ఓ ఎంఐఎం నాయకుడి వ్యాఖ్య...
******************
ఎంఐఎం నేతలకు ఒకటే విజ్ఞప్తి.... దయ చేసి ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండి... ఔరంగాబాద్‌ను హైదరాబాద్ ఓల్డ్ సిటీగా మార్చొద్దు... పాపం ఔరంగాబాద్ ప్రజలు ఓల్డ్ సిటీ అభివృద్ధిని చూడకుండానే మీపై నమ్మకం పెట్టుకున్నారు... ఔరంగాబాద్‌లో అల్లర్లు, ఆందోళనలు లేకుండా, మతఘర్షణలు జరగకుండా కేవలం అభివృద్ధిపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కుతుంది.. లేకపోతే మీ అస్తిత్వానికి ముప్పు తప్పదు...!!

No comments:
Post a Comment