మొన్నా మధ్య వరంగల్ లో ఓ అమ్మాయిపై యాసిడ్ దాడి చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి తర్వాత ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై నెల క్రితం హైకోర్టు కొన్ని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడో చదివాను.. అందులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి దోషులుగా నిర్ధరించి ఎలా ఎన్‌కౌంటర్ చేసిన హీరోలు అనిపించుకోవాలని అనుకుంటున్నారా?
ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు అని ఘాటుగా హెచ్చరించినట్లు చదివాను.. మరి కోర్టు వ్యాఖ్యలు సమంజసమా? అసమంజసమా? మీరే చెప్పాలి..http://www.firstpost.com/india/dont-parade-the-accused-hc-promises-ban-on-media-exposure-of-suspects-2152469.html

No comments:
Post a Comment