ఇప్పటి వరకూ అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలేంటి(ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీలన్నింటిలో కలిపి)?
జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు పార్లమెంట్, అసెంబ్లీ, పురపాలికాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుందేమో...
అవకాశం దక్కిన కులాల వారికే మళ్లీ అవకాశాలు దక్కడం కాకుండా రోటేషన్ పద్ధతిలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కేలా చూస్తే బాగుంటుందేమో..
అవకాశం వచ్చిన వాడు మంత్రి పదవి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తాడు.. మంత్రి పదవి దక్కిన వాడు మంచి శాఖ దక్కలేదని మొత్తుకుంటాడు..
మరి అవకాశాలే దక్కని వారి పరిస్థితి ఏంటి? ఆలోచించాలి...
అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఈ దిశగా రాజ్యాంగాన్ని సవరించే చర్చ చేస్తే...!!

No comments:
Post a Comment