ఐ లవ్ మై ఇండియా..
*************
ఎల్టీటీఈ ప్రభాకరన్ కూడా తమిళులకు నచ్చుతాడు.. వారి దృష్టిలో అతడు దేశ భక్తుడు.. ఈ దేశంలో అఫ్జల్ గురు కొందరికి నచ్చుతున్నాడు.. పంజాబ్ లోని ఖలిస్థాన్ ఉగ్రవాదులు మరికొందరికి నచ్చుతున్నారు.. జాతి పితను హతమార్చిన గాడ్సే మరికొందరికి నచ్చుతున్నాడు.. ఇక ఈశాన్య రాష్ట్రాల ముక్కలు చేయాలనుకునే ఎన్ఎస్‌సీఎన్ ముయివా ఇంకొందరికి ప్రీతిపాత్రుడు.. ఇక రాజీవ్ గాంధీని పాశవికంగా చంపిన కిరాతకుల కోసం కొట్లాడే మనుషులు ఉన్నారు.. ఎల్టీటీఈ ప్రభాకరన్ ను తమకు ఆరాధ్యుడిగా చెప్పుకునే ప్రజలున్నారు.. మన దేశంలో ఒకరి దృష్టిలో మరొకరు దేశ ద్రోహులుగా కనిపిస్తున్నారు..!!
ఇదేందో గాని ఏ విషయంలోనైనా సరే భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది... ఐ లవ్ మై ఇండియా..!!
నోట్ : ఏకత్వం ఎక్కడ ఉందని కొందరు అడగొచ్చు.. కానీ ఇంతగా మాటల యుద్ధం చేసుకునే నేతలు, నాయకులు మళ్లా త్వరగానే కలసి పోవడం ఎన్నిసార్లు చూడలేదు.. దేశంలో ఏదైనా ప్రకృతి విపత్తో, యుద్ధమో వస్తే వీళ్లంతా కలసి పనిచేయడం ఎన్నిసార్లు వీక్షించలేదు... ఇది కాదా ఏకత్వం..!!
జై భారత్, జై తెలంగాణ.

No comments:
Post a Comment