ఈ దేశంలో ఐటీ విప్లవానికి పితామహుడు మన దివంగత ప్రధాని పి.వి.నరసింహారావే.. ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన విధానాల ఫలితమే మనకు ఈ రోజు అంతర్జాతీయ గుర్తింపు.. ఆయన ప్రోద్బలంతోనే నేదురు మల్లి జనార్ధన్ రెడ్డి ఇక్కడ సైబర్ టవర్స్ కు శంకుస్థాపన చేశారు..
ఇటీవల కాంలో కొందరు అనామకులకు ప్రతిష్ఠాత్మక అవార్డులు ఇస్తున్నారు.. కానీ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన తెలంగాణ బిడ్డ పి.వి. నరసింహారావుకు గుర్తింపు దక్కడం లేదు.. రత్న గర్భగా పేరున్న భారత దేశం బిచ్చమెత్తుకునే దయనీయ పరిస్థితిలో ఉన్న తరుణంలో ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసిన మహా మేధావి ఆయన.. ఆయనకు భారత రత్నను ఇవ్వాల్సిందే.. !!

No comments:
Post a Comment