నిన్ననే ఒక వార్త చూశాను..
***
రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు సినీ పరిశ్రమ యావత్తు నిరశన దీక్షలకు, ఆందోళనకు దిగనున్నట్లు ప్రకటన చేసింది..
దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తిని హతమార్చిన ఉగ్రవాదులను విడుదల చేయాలని, వారికి సంఘీభావం తెలిపిన తమిళ సినీ పరిశ్రమను బహిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారా?
తమిళ సినీ పరిశ్రమపై ఆంక్షలు విధించగలరా?
కనీసం వారిని దేశ ద్రోహులు, జాతి ద్రోహులు, సంఘ విద్రోహ శక్తులని అభివర్ణించగలరా?
**********
ఇదే తరహాలో ఖలిస్థాన్ ఉగ్రవాదులకు అనుకూలంగా బాహాటంగా ప్రకటనలిచ్చే బీజేపీ అధికారిక మిత్రపక్షమైన శిరోమణి అకాలీ దల్ పైన నిషేధం విధించాలనో, వారిపై ఆంక్షలు పెట్టాలనో, అరెస్టు చేయాలనో కూడా బీజేపీ నేతలు కేంద్రానికి లేఖలు రాయడం, కేంద్రంపై ఒత్తిడి చేయడం చేయగలరా?

No comments:
Post a Comment