బోగస్ ఓటర్లు కూడా మర్రి శశిధర్ రెడ్డికి హ్యాండిచ్చినట్లు ఉన్నారు..
మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరిగి కష్టపడి వాళ్లందరికీ తిరిగి ఓటు హక్కు దక్కేలా చూస్తే వాళ్లేమో కాంగ్రెసు ను 100
అడుగుల లోతులో పాతిపెట్టారు...
బహుషా ఈ దెబ్బతో ఇక సనత్ నగర్ ఉప ఎన్నిక ఊసెత్తడేమో...
సంక్రాంతి సెలవుల్లో ఎన్నికలు పెట్టి ఉంటే విపక్షాలకు పాపం ఐదారు సీట్లు కూడా వచ్చేవి కావేమో.. !!
మొత్తానికి దీన్ని స్వచ్ఛ హైదరాబాద్ అని అనుకోవచ్చేమో..

No comments:
Post a Comment