ఏడాది క్రితం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు కరీంనగర్ లో ఉంచుకోవాలా? లేక హైదరాబాద్ లో నమోదు చేయించుకోవాలా? అన్న డైలమా(సందిగ్ధ అవస్థ) ఉండేది.. హైదరాబాద్ లో ఓటు ఉన్నా టీఆర్ఎస్ కు వేసినా గెలిచే అవకాశాలు తక్కువే.. దీంతో నా ఓటు వృథా అయ్యే ప్రమాదం ఉంది అన్న భావనతో కరీంనగర్ లోని ఓటును యథాతథంగా ఉంచేశాను. ఎన్నికల సమయంలో కుటుంబ సమేతంగా అక్కడి వెళ్లి ఓటేసి వచ్చా..
****
ఇప్పుడు దాదాపు 18 నెలల తర్వాత జీహెచ్ ఎంసీ ఎన్నికలను చూస్తుంటే ఇక భవిష్యత్ లో హైదరాబాద్ లోనే ఓటు హక్కును ఉంచుకున్నా ఇబ్బంది లేదన్న ధీమా పెరిగింది.. ఇక కరీంనగర్ ఓటును తీసేసి హైదరాబాద్ లో ఓటుకు దరఖాస్తు చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.. వచ్చే ఎన్నికల నాటికి ఇక హైదరాబాదీ ఓటర్‌ను అవుతాను..

No comments:
Post a Comment