దత్తాత్రేయ గారు ప్రజా సమస్యలపై ఏ విజ్ఞప్తులు వచ్చినా లేఖలు రాస్తరు.. మరి ఈనాడులో కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ 1200 మంది ఉద్యోగులను తొలగించినప్పుడు, మజీథియా వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేయని సమయంలో జోక్యం చేసుకొని తన పరిధిలో ఏమైనా చర్యలు తీసుకున్నారా?
కనీసం అప్పుడు ఈనాడు బాధిత ఉద్యోగులు తనను కలిస్తే ఎందుకు పట్టించుకోలేదు?
కనీసం అప్పుడు ఈనాడు బాధిత ఉద్యోగులు తనను కలిస్తే ఎందుకు పట్టించుకోలేదు?
No comments:
Post a Comment