రికార్డులు సృష్టించడం.. వాటిని బద్ధలు కొట్టడం టీఆర్ఎస్ కే చెల్లుతుందేమో... !
భారీ మెజారిటీలు.. బంపర్ విజయాలు.. అన్నీ వారి ఖాతాలోకి..!!
కేసీఆర్ ప్రచారం లేకుండానే ఇన్ని సీట్లు వస్తే.. ఇక కేసీఆర్ కూడా తిరిగి ఉంటే హైదరాబాద్ పాత నగరంలోనూ ఎంఐఎం దుకాణం ఖాళీ అయ్యేదేమో..
ఇదే స్ఫూర్తితో భవిష్యత్ లో పాత నగరంపైనా పట్టు సాధించాలి..
మొన్నామధ్య ఒక్క ఎమ్మెల్సీ సీటు(రామచంద్రరావు) గెలవడంతో తెగ హడావుడి చేసిన బీజేపీ-టీడీపీకి కూటమికి గట్టి ఎదురుదెబ్బ..
ఇక సవాళ్లు చేసిన పెద్ద మనుషులు మాట మీద నిలబడతారో? లేక తప్పు చేశామని లెంపలు వేసుకుంటారో వేచిచూడాలి...
ఇక టీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి భవిష్యత్ లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎంలు ఏకమైనా ఆశ్చర్యపోనవసరం లేదేమో...

నోట్ : పాపం ప్రతిపక్షాలు.. మెదక్, వరంగల్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మరవకముందే మరో భారీ పరాజయం.. ఈ ఎన్నిక పరాజయాన్ని జీర్ణించుకోకముందే నారాయణ ఖేడ్ ఎన్నిక, దాని ఫలితం వస్తుంది.. పాపం దాని ఫలితాన్ని ఎలా తట్టుకుంటారో?
సవాళ్లు చేసిన ఆ నేతల కోసం రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలేమో..

No comments:
Post a Comment