వీళ్లను పూర్తిగా నమ్మలేం...!
గతంలో పార్టీలు మారిన వారు అధినాయకులపై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చే వారు..
కానీ ఇటీవల కాలంలో కొందరు నేతలు వారు పనిచేసిన పార్టీని, దాని అధిపతిని ప్రశంసిస్తూ బయటకు వస్తున్నారు..
ఒకవేళ చేరిన పార్టీలో కాలం కలిసి రాకపోతే భవిష్యత్ లో మాతృ పార్టీలో చేరేందుకు వీలుగానే వీరి ప్రసంగాలు సాగుతున్నాయి... ఇది గమనించాల్సిన విషయం..
ఎవరైనా సరే మారేందుకు ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. వీళ్లు నిలబెట్టుకుంటారా? అన్న అనుమానమే అనుక్షణం నీడలా వెంటాడుతోంది...
ఇక నారాయణ్ ఖేడ్ తర్వాత ఇంకెంత మంది వస్తారో వేచిచూడాల్సిందే..!!
మొదటి నుంచీ అంకిత భావంతో పనిచేస్తున్న నేతలందరికీ సముచిత గౌరవం దక్కాలి.. !!!

No comments:
Post a Comment