https://www.youtube.com/watch?v=kOy35Q7xuEE
https://www.youtube.com/watch?v=FAzoD7EEL4c
తెలంగాణ టూరిజం ప్రకటనల రూపకల్పనపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి....
ఒక్కో రాష్ట్రం టూరిజానికి ఒక్కో ట్యాగ్ లైన్ ఉంటుంది...
ఉదాహరణకు కేరళ తీసుకుంటే... గాడ్స్ ఓన్ కంట్రీ అని ఉంటుంది..
మధ్యప్రదేశ్‌ను తీసుకుంటే.. హిందుస్తాన్ కా దిల్ దేఖో అని ఉంటుంది..
మన తెలంగాణ రాష్ట్ర టూరిజానికి కూడా ఇలాంటి ప్రభావవంతమైన, అర్థవంతమైన ట్యాగ్‌లైన్‌ను రూపొందించాలి..
తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌ను ఎంపిక చేసినా చేయకపోయినా సరే.. ప్రకటనలు మాత్రం వినూత్నంగా ఉండాలి..
మధ్యప్రదేశ్ టూరిజం వాళ్లు ఎలాంటి గ్లామర్, మనుషులను ఉపయోగించకుండానే రూపొందించిన ఈ టీవీ ప్రకటనలు ఆకట్టుకునేలా ఉన్నాయి..
మనం కూడా వినూత్నమైన ప్రకటనలను రూపొందించి విడుదల చేయాలి...

No comments:
Post a Comment