సీమాంధ్రలో కానరాని షరతులు
చూశారా... ఆర్బీఐ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు పంపిన లేఖ సారాంశమిది. అంతా ఒకటే!. పైగా షరతులు కూడా ఒకటే!!. కానీ ఈనాడు డ్రామోజీకి ఒకో ప్రాంతంలో అది ఒకో రీతిన కనిపించింది. తెలంగాణకు వచ్చే సరికి *షరతులతో రీషెడ్యూల్** అట!. అంటే తెలంగాణ రైతులు అయ్యో రీషెడ్యూల్ కాదేమో అన్న భయం రావడానికి ఆ హెడ్గ్డింగ్ పెట్టారు. అదే సీమాంధ్ర ఎడిషన్‌లో చూడండి. *మూడేళ్లకే రీషెడ్యూల్** అంటే సీమాంధ్ర రైతులు మాత్రం హమ్మయ్య ఇప్పడైతే గండం గట్టెక్కినట్లే కదా... అని అనుకోవడానికి ఆ హెడ్డింగ్ పెట్టారు.
నోట్: అసలు తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్‌పై ఆశలే పెట్టుకోలేదు. మొత్తం మాఫీ చేసేందుకే సిద్ధమైంది. అయినా ఎందుకో
ఈ డ్రామోజీకి ఇలాంటి కుటిల ఆరాటం.
మిత్రులకు ఈ కుట్రలపై అవగాహన కల్పించేందుకే ఈ పోస్టు పెడుతున్నాను.
No comments:
Post a Comment