గోదావరి పుష్కరాలకు , ఆయుత చండీ యాగానికి ప్రధాన మంత్రిని కేసీఆర్ ఆహ్వానించింది వాస్తవం కాదా?
ఇక వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణకు కూడా ఆహ్వానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.. మరి భారత మాత చిన్న కుమార్తె అయిన తెలంగానను పుట్టిన తర్వాత ఒక్కసారైనా చూడాలని ప్రధాన మంత్రి గారికి అనిపించకపోవడానికి కారణం ఏంటో? చిన్న కుమార్తె ఎలా ఉందో చూడాలన్న ఆత్రుత లేదేమో.. అందుకేనేమో మొన్న అమరావతి సాక్షిగా ప్రధాని గారు చేసిన ప్రసంగంలోనూ తెలంగాణ ఏర్పాటు హడావుడి నిర్ణయం అంటూ మాట్లాడారు... ఆయన ప్రసంగాల సీడీలను జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలో టీవీల్లో ప్రసారం చేస్తే తెలిసి పోతుంది మోడీ గారికి తెలంగాణపై ఉన్న ప్రేమ..

నోట్ - ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్న పెద్ద మనిషి సొంత దేశంలో కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రాన్ని ఇంత వరకు చూడకపోవడం గమనార్హం.. ఇక ముఖ్యమంత్రి పిలిచినా ఆయన వస్తలేడు.. నాకు తెలిసి బీజేపీ వాళ్లు పిలిచినా వస్తాడన్న నమ్మకమే లేదు..
No comments:
Post a Comment