కేంద్రంలో అలా....
వచ్చీ రావడంతోనే రైలు టికెట్ ధరలు పెంచిన వారు.. తత్కాల్ ఛార్జీల భారం మోపిన వారు.. టికెట్ రద్దు చేసుకుంటే అధిక రుసుం విధించే వారు.. గ్యాస్ సిలిండర్ల పై రాయితీ ఎత్తివేసే వాళ్లు... స్వచ్ఛ భారత్ పేరిట పన్నులు వసూలు చేసే వాళ్లు వారు...
*******
రాష్ట్రంలో ఇలా...
జీహెచ్ ఎంసీలో ఆస్తి పన్ను వసూలు చేయొద్దు..
విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు...
ఆర్టీసీ ఛార్జీలు పెంచొద్దు..
అసలు ఒక్క పన్ను కూడా వసూలు చేయొద్దు అన్న చందం...

No comments:
Post a Comment