అసలు రోజా మాటలను ఒక్క రోజు అసెంబ్లీలో వినలేక ఏడాది పాటు బహిష్కరించిన పెద్ద మనుషులారా... రామోజీరావుకు చెందిన ఈటీవీలో వచ్చే జబర్థస్తు (బూతులు), ఎక్స్ ట్రా జబర్థస్తు (ఎక్స్ ట్రా బూతులు ) కార్యక్రమంలో ఇంత కన్నా అత్యంత అసహ్యకర రీతిలో వచ్చే ప్రసారంపైనా ఎన్నేళ్లు నిషేధం విధించాలి... ?
*********
ఈ ఛానెల్ ప్రసారాలను ఆపేస్తే మళ్లా భావ ప్రకటన స్వేచ్ఛపై కళ్లెం, మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ రాయకుండా ఉంటారా?
*********
ఈ ఛానెల్ ప్రసారాలను ఆపేస్తే మళ్లా భావ ప్రకటన స్వేచ్ఛపై కళ్లెం, మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంటూ రాయకుండా ఉంటారా?
This comment has been removed by the author.
ReplyDeleteనిజమే సార్!
ReplyDeleteదూర దర్శన్ రోజుల్లో పందుల పెంపకం ప్రోగ్రాముల గురించి కొందరు జోకులేస్తూ విసుక్కున్నారు గానీ ఆ రోజుల్లోనే మంచి కార్యక్రమాలు వచ్చేవి!మీకు గుర్తున్నాయా?చోప్రా మహాభారత్,రామానంద్ సాగర్ రామాయణ్,చంద్రప్రకాశ్ ద్వివేది చాణక్య అన్నీ అప్పటివే కదా!ఈ కమర్షియల్ చానల్స్ ఆ తరహా కార్యక్రమాలు ఒక్కటి కూడా ప్రసారం చెయ్యలేదు.
ఓంపురి తోపుడుబండి మీద గర్భిణి అయిన భార్యని వేసుకుని నగరాలకి నగరాలు దాటి వెళ్తాడు - బలరాజ్ సాహ్ని గారి కధ(పేరు గుర్తుకు రావ్తం లేదు),భారత్ ఏక్ ఖోజ్ అన్నీ నాకింకా గుర్తున్నాయి.
నానాటికీ దిగజారిపోవడమే తప్ప మళ్ళీ అలాంటి రోజులు రావనిపిస్తుంది - జనం టేస్టు కూడా అట్లాగే అఘోరించింది లెండి!