ఈ దేశంలో దూరదర్శన్ నేషనల్ ఛానెల్, స్థానిక దూర దర్శన్ ఛానెల్, లోక్ సభ, రాజ్య సభ, కిసాన్ టీవీలను ఎంఎస్‌వోలు తప్పనిసరిగా ప్రసారం చేయాలి. అది కూడా ప్రైమ్‌బ్రాండ్‌లో కొన్ని దూరదర్శన్ ఛానెళ్లను ప్రసారం చేయాలని పార్లమెంట్‌లో చట్టం చేశారు.. మరి అసలు ప్రసారం అవుతున్నాయో లేదో కూడా ఎవరూ పట్టించుకోరు.. దీనిపై ఎవరూ సుప్రీంకోర్టును ఆశ్రయించరు.. ఏ సుప్రీంకోర్టూ వీటిని సుమోటోలుగా స్వీకరించదు.. కానీ ప్రైవేటు ఛానెల్‌ను దావూద్ ఇబ్రహీం పెట్టినడిపినా వాడికి హక్కులు కల్పించాలని కొట్లాడే జర్నలిస్టు సంఘాలున్నాయి.. వాటికి అనుకూలంగానే అందరూ తీర్పులిచ్చే దుస్థితి ఉంది... ఇదే దేశ దౌర్భాగ్యం..!!
No comments:
Post a Comment