ఎన్టీఆర్ స్టేడియాన్ని కాళోజీ కళా భవన్ గా మార్చాల్సిందే..
*****
అసలు ఎన్టీఆర్ మైదానం స్థానంలో కాళోజీ కళా భవన్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తే తప్పు పడతారు.. మళ్లా అదే మైదానంలో పుస్తక ప్రదర్శన.. క్రాఫ్ట్ మేళాలు జరిపినా... ఎన్టీవీ కోటి దీపోత్సవం జరిగినా ఈ ప్రజాస్వామ్య వాదులు, క్రీడా మైదానాల పరిరక్షణ పేరుతో బోగస్ ఉద్యమాలు చేసే మేధావులు, రాజకీయ నేతలు పత్తా లేకుండా పోతారు... మైదానంలో క్రీడలు ఆడుకోవడం తప్ప ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని కనీసం నిలదీయరు... ఇలా ఎన్టీఆర్ స్టేడియాన్ని అద్దెకు ఇవ్వడం కన్నా కాళోజీ కళా భవన్ గా మార్చడం అత్యుత్తమం..

No comments:
Post a Comment