లెస్ గవర్నమెంట్.. మోర్ గవర్నెన్స్..
మినిమమ్ గవర్నమెంట్.. మాగ్జిమమ్ గవర్నెన్స్..
స్మాల్ గవర్నమెంట్.. స్మార్ట్ గవర్నెన్స్...
--------------------
చిన్న కేబినెట్‌తో అద్భుతాలు చేస్తాడని మోడీ గారు కొలువు తీరిన సమయంలో పత్రికల్లో వచ్చిన హెడ్డింగ్‌లు..
మొన్న క్యాబినెట్‌ను విస్తరించారు.. మళ్లా దాదాపుగా సాధారణ క్యాబినెట్ మాదిరిగానే తయారైంది..
------------------
చిన్న క్యాబినెట్‌తో పూర్తిగా నెట్టుకురావడం కష్టమైన పని అని మోడీ గారు గుర్తించడానికి ఆరు నెలలు పట్టింది..
మరి మన తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంత కాలం పడుతుందో?
ఇంకా చిన్న క్యాబినెట్‌తోనే నెట్టుకొస్తున్నారు..
మన వ్యవస్థలో మినిమమ్ గవర్నమెంట్.. మాగ్జిమమ్ గవర్నెన్స్‌లు అన్నవి సూట్ కావు..
అందుకే మోడీని ఆదర్శంగా తీసుకొని వీలైనంత త్వరలో మంత్రివర్గ విస్తరణను చేస్తే పనైపోతుంది కదా..!!!

No comments:
Post a Comment