1

1

Tuesday 23 December 2014

మ‌రోమారు విజ్ఞ‌ప్తి...

గాంధీ జ‌యంతి-స్వ‌చ్ఛ‌తా దినోత్స‌వం
నెహ్రూ జ‌యంతి- బాల స్వ‌చ్ఛ భార‌త్ దినోత్స‌వం
ప‌టేల్ జ‌యంతి-ఏక‌తా దినోత్స‌వం
వాజ్‌పేయి పుట్టిన రోజు- సుప‌రిపాల‌న దినోత్స‌వం
--------------------------------------
మ‌రి మా తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ జ‌యంతిని(జూన్ 28) జాతీయ సంస్క‌ర‌ణ‌ల దినోత్స‌వంగానో ఇంకో పేరుతోనే జ‌ర‌పొచ్చు క‌దా..
ఈ ఏడాది ఎలాగూ చేయ‌లేక‌పోయారు.. వ‌చ్చే ఏడాద‌న్న చేయాల‌ని విజ్ఞ‌ప్తి... కాంగ్రెస్ నేత‌లైన గాంధీ, నెహ్రూ, ప‌టేల్‌ల‌ను గౌర‌వించిన‌ట్లే పీవీని గౌర‌వించాల‌ని మ‌రోమారు మోడీ గారికి విజ్ఞ‌ప్తి చేస్తున్నా...

1 comment:

  1. మీ పిచ్చి గానీ సొంత పార్టీ వాళ్ళే పట్టించుకోలేదు వేరే పార్టీ వాళ్ళు పట్టించుకుంటారా?
    పీవీని శవాన్ని కూడా డిల్లీలో వుంచనివ్వకుండా ఈడ్చి పారేసింది ఆ పార్టీ అధ్యక్షురాలు!

    ReplyDelete