క్షణికావేశాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పూర్తిగా వారి వ్యక్తిగతపరమైన అంశాలతో చనిపోతున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఇంటర్ విద్యా మండలి నిపుణుల విశ్లేషణ.. మరి ప్రభుత్వపరమైన విద్యా మండలి విశ్లేషణను ప్రామాణికంగా తీసుకుని కథనాలు రాసింది ఈనాడు. కార్పొరేట్ కాలేజీలకు ఆత్మహత్యలతో సంబంధం లేదన్నట్లుగా విశ్లేషణ ఉంది.
ఆంధ్రాలో రైతు ఆత్మహత్యలు జరిగినా, విడతల వారీ రుణ మాఫీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు.. అసలు లక్ష కోట్ల రైతు, డ్వాక్రా రుణాలను కుదించి 30 వేల కోట్లకు చేసినా ఏ ఆంధ్రా పత్రికా ప్రశ్నించదు.. వామపక్షాల చలో అసెంబ్లీలు ఉండవు. బందులు ఉండవు.. రైతు ఎక్కడైనా రైతే కదా.. అందరి పక్షాన కొట్లాడితే బాగుంటుంది కదా.. !

No comments:
Post a Comment