1

1

Wednesday 15 October 2014

ప్ర‌జ‌లు, ప్రాంతాలు,రాష్ట్రాల మ‌ధ్య వైశ‌మ్యాలు పెంచేలా క‌వ‌రేజీ ఇవ్వొద్దు....

http://www.asianage.com/columnists/our-floods-their-floods-844

వ‌ర‌దలు ఎక్క‌డైనా వ‌ర‌ద‌లే..తుపాన్లు ఎక్క‌డైనా తుపాన్లే.. కానీ జ‌మ్మూ కాశ్మీర్ వ‌ర‌ద‌ల క‌వ‌రేజీకి.. అస్సాం వ‌ర‌ద‌ల క‌వ‌రేజీకి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంద‌ని ఓ ర‌చ‌యిత ఆవేదన వ్య‌క్తం చేస్తున్నాడు... బ‌హుషా ఆయ‌న హుదూద్ క‌వ‌రేజీ చూడ‌లేదు కావొచ్చు.. చూస్తే ఇక ఈశాన్య భార‌తాన్ని అంద‌రూ విస్మ‌రిస్తున్నార‌ని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేసేవాడేమో...!! 
మీడియా తీరు మారాలి... ప్ర‌జ‌లు, ప్రాంతాలు,రాష్ట్రాల మ‌ధ్య వైశ‌మ్యాలు పెంచేలా క‌వ‌రేజీ ఇవ్వొద్దు.... టీఆర్పీ రేటింగ్‌ల కోసం కాకుండా నిష్పాక్షికంగా రాయండి... 

No comments:

Post a Comment